123

Friday, 19 June 2015

కృష్ణ అష్టోత్తర శతనామావళి KRISHNA ASHTOTRA SATHANAMAVALI

                            కృష్ణ అష్టోత్తర శతనామావళి


ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వాసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హారాయ నమః 10
ఓం చతుర్భుజాత్తచక్రాసిగదా
               శంఖాద్యుధాయ నమః
ఓం దేవాకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందప్రజాజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః 20
ఓం నవనీతప్రియాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతావే నమః
ఓం గోవిందాయ నమః 30
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటిచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః 40
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతాపహరాయ నమః
ఓం గోవర్ధనాచలోధ్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః 50
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాధాయ నమః
ఓం ద్వారకా నాయకాయ నమః
ఓం బలినే నమః
     ఓం బృందావనంతసంచారిణే నమః 60
     ఓం తులసీదామాభూషణాయ నమః
ఓం శమంతకమణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర
       మల్లయుద్ధవిశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం సంసారయే నమః
ఓం మురారయే నమః 70
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదూరాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః 80
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిద్వంశినే నమః
ఓం బాణాసురకరాంతకాయ నమః
ఓం యుద్ధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః 90
ఓం బర్హిబర్హావసంతకాయ నమః
ఓం పార్ధసారధయే నమః
ఓం గీతామృతమహోధధియే నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత        
                 శ్రీపదాంభుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్ర్రహ్మణ్యే నమః
ఓం పన్నగాశనవాహనాయ నమః 100
ఓం జలక్రీడాసమాసక్తగోపీ                                        
             వస్త్రాపహారాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః 108



శ్రీ కనకధారా స్తోత్రమ్ SRI KANAKADHRA STOTRAM



1.     వన్దే వన్దారుమన్దార --- మిన్దిరాన్దకందలమ్
          అమన్దానందసన్దోహ --- బన్ధురం సింధురాననమ్.
2.    అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తీ --- భృంగాఙ్గనేవ ముకుళాభరణం తమాలమ్
          అంగీకృతాఖిలభూతి రపాఙ్గలీలా ---  మాంగల్యాదా  స్తుమమ మఙ్గళదేవతాయాః.
3.    ముగ్దా ముహు ర్విదధతీ వదనే మురారేః---  ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
          మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా ---  సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః.
4.    విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష --- మానన్దహేతు రధికం మురవిద్విషో  పి
         ఈష న్ని షీదతు మయిక్షణ మీక్షణార్థం ---  మిన్దివరోదరసహోదర మిన్ధిరాయాః.
5.    ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్ద --- మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్
          ఆకేకరస్థితకనీనికపద్మనేత్రం --- భూత్యై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః.
6.    కాలామ్బుదాళిలలితోరసి కైటభారే --- ర్ధారాధరే స్ఫురతి యా తటిదజ్గ నేవ
         మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తి --- ర్భద్రాణి మే  దిశతు భార్గవనందనాయాః.
7.    బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా ---  హారావళీవ హరినీలమయీ విభాతి
         కామప్రదా భగవతో  పి కటాక్షమాలా ---  కల్యాణ మావహతు మే కమలాలయాయాః.
8.    ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావత్ ---  మాఙ్గల్యభాజి మధుసలాథిని మన్మథేన
         మ య్యాపతే త్తదిహ మన్థర మీక్షణార్థం --- మన్దాలసం చ మకరాలయకన్యకాయా.
9.    దద్యాద్ధయానుపవనో ద్రవిణాంబుధారా  ---  మస్మిన్నకిఞ్చనవిహఙ్గశిశౌ విషణ్ణే
         దుష్కర్మఘర్మ మపనియ చిరాయ దూరం --- నారాయణ ప్రణయినీనయనామ్బువహః.
10. ఇష్టా విశిష్టమతయో  పియయాదయార్ధ్ర  ---  దృష్టా స్త్రివిష్టపపదం సులభం లభన్తే
         దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తి రిష్టాం ---   పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః.
11.  గీర్దేవతేతి గరుడధ్వజసుందరరీతి ---  శాకంభరీతి  శశిశేఖరవల్లభేతి
          సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా ---  తస్యై నమ స్త్రిభువనైకగురో స్తరుణ్యై.
12.  శ్రుత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై --- రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై
          శక్యై నమోస్తు శతపత్రనికేతనాయై ---  పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.
13.  నమోస్తు నాళీకనిభాననాయై ---   నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
         నమోస్తు సోమామృతసోదరాయై --- నమోస్తు నారాయణ వల్లభాయై.
14.  నమోస్తు హే మామ్బుజపీఠికాయై ---   నమోస్తు భూమణ్డలనాయికాయై
         నమోస్తు దేవాది దయాపరాయై --- నమోస్తు శార్ ఙ్గాయుధ వల్లభాయై.
15.  నమోస్తు దేవ్యై భృగునందనాయై --- నమోస్తు విష్ణో రురసిస్థితాయై
          నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై --- నమోస్తు దామోదర వల్లభాయై.
16.  నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై --- నమోస్తుభూత్యై భువన ప్రసూత్యై
         నమోస్తు దేవాదిభి రర్చితాయై --- నమోస్తు నందాత్మజ  వల్లభాయై.
17.  సంపత్కరాణి సకలేంద్రియ నందనాని --- సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
         త్వద్వందనాని దురితాహరణోద్యతాని --- మా మేవ మాత రనిశం కలయంతుమాన్యే.
18.  యత్కటాక్ష సముపాసన విధిః --- సేవకన్య సకలార్థ సంపదః
          సన్తనోతి వచనాంగమానసై ---  స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే.
19. సరసిజనయనే! సరోజహస్తే! ---   ధవళతమాంశుక గంధమాల్యశోభే!
         భగవతి! హరివల్లభే! మనోజ్ఞే! --- త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్.
20. దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట --- స్రగ్వాహినీ విమలచారు జలప్లుతాంగీం
          ప్రాతర్నమామి జగతాం జననీ మశేష --- లోకాధినాథ గృహిణీ మమృతాబ్థిపుత్రీమ్.
21.  కమలే కమలాక్షవల్లభే త్వం --- కరుణాపూర తరంగితై రపాంగైః
          అవలోకయ మామకించనానాం --- ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః.
22. బిల్వాటవీమధ్య లసత్సరోజే --- సహస్ర పత్రే సుఖ సన్నివిష్టాం
          అష్టాపదామ్భోరుహ పాణి పద్మాం --- సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీ0మ్.
23. కమలాసన పాణినాలలాటే --- లిఖితా మక్షరపంక్తి మస్య జంతోః
          పరిమార్జయమాత రంఘ్రిణా తే ---  ధనికద్వార నివాస దుఃఖదోగ్ద్రీమ్.
24. అంభోరుహం జన్మగృహం భవత్యాః --- వక్షస్థలం భర్తృగృహం మురారేః
          కారుణ్యతః కల్పయ పద్మవాసే --- లీలాగృహం మే హృదయారవిందమ్.
25. స్తువన్తి యే స్తుతిభి రమూభిరన్వహం --- త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
          గుణాధికాం గురుతర భాగ్యభాజినో --- భవంతి తే భువి బుధభావితాశయాః.
                     సువర్ణధారా స్తోత్రం య ---  చ్ఛంకరాచార్య నిర్మితమ్
                 త్రిసంధ్యం యః పఠేన్నిత్యం ---  స కుబేరసమో భవేత్.
                        ఇతి శ్రీ మచ్చంకర భగవత్కృతమ్ కనకధారా స్తోత్రం

                   ------------------------XXX------------------------

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం SRI VENKATESHVARA SUPRABATAM



కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు. 1

మతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవసుప్రభాతమ్. 2

తవసుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభి రర్చితే
వృషశైలనాధదయితే దయానిధే 3

అత్య్రాది సప్తఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్. 4

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 5




ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 6

ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్ధాః
పాత్రావశిష్ట కదళీఫల పాయసాని
భుక్త్వా సలీల మథ కేళిశుకాః పఠంతి
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 7

తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా
గాయ త్యనంతచరితం తవ నారదోపి
భాషా సమగ్ర మసకృత్కరచారు రమ్యం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 8

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝంకారగీత నినదైః సహసేవనాయ
నిర్యా త్యుపాంత సరసీ సమలోదరేభ్యః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 9

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోపాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 10





పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా
భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్. 11

శ్రీ మన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 12

శ్రీ స్వామి పుష్కరిణీకా ప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగః
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 13

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 14

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షాంబునాధ పవమాన ధనాధినాధాః
బద్దాంజలి ప్రవిలస న్నిజ శీర్షదేశాః
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 15

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజా
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్ధయంతే
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 16

సూర్యేందు భౌమ బుధవాక్పతిః కావ్యసౌరి
స్వర్భానుకేతు దివిష త్పరిషత్ప్రధానాః
త్వ ద్దాసదాస చరమావధి దాస దాసాః
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 17

త్వత్పాదధూళిభరితస్ఫురితో త్తమాంగః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమాకలనయా కులతాం లభంతే
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 18

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 19

శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీ మన్ననంత గరుడాదిభి రర్చితేంఘ్రే
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 20

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్సచిహ్న శరణాగత పారిజాత
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్. 21

కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్. 22



మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వధ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్. 23

ఏలాలవంగ ఘనసార సుగంధ తీర్ధం
దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం
ధృత్వాద్యవైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతమ్. 24

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవాః సతతమర్ధితమంగాళాహస్తే
ధామశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్. 25

బ్రహ్మాదయ స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వధ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
వేంకటాచలపతే తవ సుప్రభాతమ్I IIjhfcdjkhfdIIIIFJDFJKDSFJJFDFDFDKFJDKJJJJJ. 26
   
 లక్ష్మీనివాసనిరవద్య గుణైకసింధో
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్. 27

ఇత్ధం వృషాచలపతే రిహ సుప్రభాతమ్
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. 28


IIjhfcdjkh
                                        శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం సమాప్తం
       







లలితా అష్టోత్తర శతనామావళి


                             లలితా అష్టోత్తర శతనామావళి



ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్ధాయై నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదాపంచ దశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కనక కిరీటాయై నమః
ఓం కస్తూరీతిలకోల్లాసి నిటలాయై నమః
ఓం భస్మరేఖాంకిత లసన్మకుటాయై నమః 10
ఓం వికచాంభోరుహ దళలోచనాయై నమః
ఓం శరచ్ఛాంపేయ పుష్పాభనాసికాయై నమః
ఓం లసత్కాంచన తాటాంక యుగళాయై నమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః
ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః
ఓం సుపక్వదాడిమీబీజరచనాయై నమః
ఓం కంబుపూగసమచ్ఛాయ కన్ధరాయై నమః
ఓం స్ధూలముక్తాఫలోదారసుహారాయై నమః
ఓం గిరిశబద్ధమాంగళ్య మంగళాయై నమః
ఓం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః 20
ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమః
ఓం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కనకాంగదకేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమః
ఓం బృహన్ని తంబవిలసజ్జఘనాయై నమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః
ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః
ఓం సుపద్మరాగసంకాశ చరణాయై నమః 30
ఓం కామకోటి మహాపద్మ పీఠస్ధాయై నమః
ఓం శ్రీకంఠ నేత్రకుముద చంద్రికాయై నమః
ఓం సచామర రమావాణీ రాజితాయై నమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమః
ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమః
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః
ఓం లీలాకల్పితబ్రహ్మాండ మండితాయై నమః
ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమః 40
ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమః
ఓం సనకాదిసమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమః
ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః
ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమః
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవ ర్త్యె  నమః
ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః
ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
ఓం వందారు జనసందోహ వందితాయై నమః 50
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
     ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజకరుణా పూరపూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్యసంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్న చింతామణి గృహమధ్యస్ధాయై నమః
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః
ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః
    ఓం జాగ్రత్ స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమః
ఓం మహాపాపౌ తాపానాం వినాశిన్యై నమః 60
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః
ఓం సహస్రారసరోజాత వాసితాయై నమః
ఓం పునరావృత్తిరహిత పురస్ధాయై నమః
ఓం వాణీగాయిత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీ మచ్ఛరణాయై నమః
ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమః 70
ఓం భావనామాత్రసంతుష్ట హృదయాయై నమః
ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమః
ఓం శ్రీనాధ సోదరీభూత శోభితాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
ఓం సర్వోపావినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః
     ఓం సృష్టిస్ధితి తిరోధాన సంకల్పాయై నమః 80
ఓం శ్రీషోడాశాక్షరీ మంత్రమధ్యగాయై నమః
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్యై నమః
ఓం భక్తహంససపర్యాముఖ్య వియోగాయై నమః
ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః
ఓం భండదైత్య మహాసత్త్వ నాశనాయై నమః
ఓం క్రూరభండశిరచ్ఛేద నిపుణాయై నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం చండముండ నిశుంభాది ఖండానాయై నమః
ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమః
ఓం హీషాసురదోర్వీర్య నిగ్రహాయై నమః  90
ఓం అభ్రకేశమహోత్సాహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః
ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమః
     ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః
ఓం జన్మమృత్యు జరారోగ భంజనాయై నమః
ఓం విధేయయుక్త విజ్ఞానసిద్ధిదాయై నమః
ఓం కామక్రోధాధి షడ్వర్గనాశనాయై నమః
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
     ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమః 100
ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమః
ఓం సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమః
ఓం దక్షప్రజాపతి సుతావేషాఢ్యాయై నమః
ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః
ఓం నిత్యయౌవన మాంగళ్యమంగళాయై నమః
ఓం మహాదేవ సమాయుక్త లీలాయై నమః
ఓం మహాదేవరతౌత్స్యుక్య మహాదేవ్యై నమః 108