శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు
- షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము
- ఆర్తులైననేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు బొంధగలరు .
- ఈ భౌతిక దేహాంనంతరము నేనప్రమతుడను .
- నా భక్తులకు రక్షణబు నా సమాధి నుండి యేనేను వేలువడుచుండును
- నా సమాధినుండియే నా మానుష్యశరీరము మాట్లాడును
- నన్నాశ్రయించిన వారిని శరణు జొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము .
- నాఎందేవరికి ద్రుష్టియో వారి యందే నా కటాక్షము.
- మీ భారములు నాపై బడవేయుడు. నేను మోసదను.
- నా సహాయమును కానీ, నా సలహానుగాని , కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
- నా భక్తుల ఇంట 'లేమి' అను శబ్దము పొడచూపదు.
- నా సమాదినుండియా యే నేను సర్వ కార్యములను నిర్వహింతును
Jai shiridi sai baba
ReplyDelete