సూర్య గాయిత్రి
ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః
ప్రచోదయాత్.
చంద్ర
గాయిత్రి
ఓం అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నః శ్చంద్రః
ప్రచోదయాత్.
కుజ గాయిత్రి
ఓం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నఃకేతుః
ప్రచోదయాత్.
బుధ గాయత్రి
ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః
ప్రచోదయాత్.
గురు గాయత్రి
ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురుః
ప్రచోదయాత్.
శుక్ర గాయత్రి
ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యయ ధీమహి తన్నః శ్శుక్రః
ప్రచోదయాత్.
శని గాయత్రి
ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శనిః
ప్రచోదయాత్
రాహు గాయత్రి
ఓం శీర్షరూపాయ విద్మహే సింహికేశాయ ధీమహి తన్నోరాహుః
ప్రచోదయాత్.
కేతు
గాయిత్రి
ఓం తమోగ్రహాయ విద్మహే మహావజ్రాయ ధీమహి తన్నః కేతుః
ప్రచోదయాత్.
Kuja Gayatri sari cheyandi
ReplyDeleteGood work, very useful, keep it up sir
ReplyDeleteUseful..kuja Gayathri wrong ...keep correct..Thank you..🙏
ReplyDeletePlease correct Kuja gayatri. Instead of kuja itis printed as ketu prachodayath.
ReplyDeletePlease check.there are many mistakes
ReplyDelete