123

Sunday 21 June 2015

రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళి RAJARAJESWARI ASHTOTRA SHATANAMAVALI


ఓం భువనేశ్వర్యై నమః
ఓం రాజేశ్వరై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బాలాత్రిపుర సుందర్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం సర్వలోక శరీరిణ్యై నమః
ఓం సౌగంధికపరిమళాయై నమః 10
ఓం మంత్రిణే నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం ప్రాకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీమత్యై నమః 20
ఓం సత్యవత్యై నమః
ఓం ప్రియకృత్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం పంచప్రణవ రూపిణ్యై నమః
ఓం సర్వగ్రహ రూపిణ్యై నమః 30
ఓం రక్తగంథకస్తూరీ విలేప్యై నమః
ఓం నానాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం నిఖిల విద్యేశ్వర్యై నమః
ఓం జనేశ్వర్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సర్వరక్షణ్యై నమః 40
ఓం సకలధర్మిణ్యే నమః
ఓం విశ్వకర్మిణే నమః
ఓం సురముని దేవసుతాయై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం చతుర్భుజే నమః
ఓం సర్వార్ధ సాధనాధీశాయై నమః
ఓం పూర్వాయై నమః
ఓం నిత్యాయై నమః 50
ఓం పరమానందాయై నమః
ఓం కళాయై నమః
ఓం అనంగాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం పీతాంబరధరే నమః
ఓం అనంతాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పాదపద్మాయై నమః 60
ఓం జగత్కారిణే నమః
ఓం అవ్యయాయై నమః
ఓం లీలామానుష విగ్రహాయై నమః
ఓం సర్వమాయాయై నమః
ఓం మృత్యుంజయాయై నమః
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః
ఓం పవిత్రాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం విమలాయై నమః
ఓం మహాభూషాయై నమః 70
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్వాంగాయై నమః
ఓం పద్మరాగకిరీటినే నమః
ఓం సర్వపాపవినాశిన్యై నమః
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసినే నమః
ఓం హేమమాలిన్యై నమః 80
ఓం విశ్వమూర్త్యై నమః
ఓం అగ్నిక(ళో)ల్పాయై నమః
ఓం పుండరీకాక్షిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం బుద్ధ్యే నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం శుభేక్షణాయై నమః
ఓం సర్వదర్శిణే నమః
ఓం ప్రాణాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః 90
ఓం శాంతాయై నమః
ఓం తత్త్వాయై నమః
ఓం సర్వజనన్యై నమః
ఓం సర్వలోకవాసిన్యై నమః
ఓం కైవల్యరేఖిన్యై నమః
ఓం భక్తపోషణవినోదిన్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః
ఓం సంహృదానందలహర్యై నమః
ఓం చతుర్ధశాంత కోణస్థాయై నమః 100
ఓం సర్వాత్మాయై నమః
ఓం సత్యవక్త్రే నమః
ఓం న్యాయాయై నమః
ఓం ధనధాన్యనిధ్యై నమః
ఓం కాయకృత్యై నమః
ఓం అనంతజిత్యై నమః
ఓం అనంతగుణరూపే నమః
ఓం స్థిరేరాజేశ్వర్యై నమః 108




No comments:

Post a Comment