ఓం శ్రీ భవాన్యై నమః
ఓం శివాన్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం కాళికాయై నమః
ఓం చండికాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం మహాలక్ష్మై నమః
ఓం మహామాయాయై నమః
ఓం పరాయై నమః 10
ఓం అంబాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం అఖిలాయై నమః
ఓం సనాతన్యై నమః
ఓం జగన్మాతృకాయై నమః
ఓం జగదాధరాయై నమః
ఓం సర్వదాయై నమః
ఓం సర్వగాయై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం సురారాధ్యాయై నమః 20
ఓం భ్రమరాంబాయై నమః
ఓం చండ్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం శివప్రియాయై
నమః
ఓం సిద్దిదాయై నమః
ఓం పర్వతవర్ధిన్యై నమః
ఓం సింహాధిష్ఠాయై నమః
ఓం భక్తహృదయాధిష్ఠాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం ప్రకృత్యై నమః 30
ఓం వికృత్యై నమః
ఓం సుకృత్యై నమః
ఓం సర్వకృత్యై నమః
ఓం నిత్యై నమః
ఓం నిశ్చలాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం సర్వాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం సింహాసనాసీనాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః 40
ఓం సినీవాల్యై నమః
ఓం చిన్మయాయై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం విద్యుల్లతాయై నమః
ఓం అర్ధమాత్రాయై నమః
ఓం సాక్షిణ్యై నమః
ఓం అలేఖాయై నమ
ఓం అనూహ్యాయై నమః
ఓం అనుపమాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః 50
ఓం వృత్రాసురనిర్మూలహేతవే నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం నిరాలంబాయై నమః
ఓం సర్వాధారాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం వాగ్దేవతాయై నమః
ఓం కళాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం విశ్వమోహిన్యై నమః
ఓం సృష్టిస్ధితిలయహేతవే నమః 60
ఓం సర్వమంగళాయై నమః
ఓం లావణ్యాయై నమః
ఓం సౌందర్యలహర్యై నమః
ఓం ఆపన్నివారిణ్యై నమః
ఓం సర్వతాపవారిణ్యై నమః
ఓం అమ్మృతమణితాటంకాయై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గాంధర్వాయై నమః
ఓం కరుణాయై
నమః
ఓం ఆఢ్యాయై నమః 70
ఓం అభయాయై నమః
ఓం అజేయాయై నమః
ఓం అగమ్యాయై నమః
ఓం దుర్గమాయై నమః
ఓం చిదానందలహర్యై నమః
ఓం వేదాతీతాయై నమః
ఓం మణిద్వీపావాసాయై నమః
ఓం మహత్తరాయై నమః
ఓం జగద్ధితభవాయై నమః
ఓం మహామత్యై నమః 80
ఓం మేధాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం వటుప్రియాయై నమః
ఓం దుర్గాసురభంజన్యై నమః
ఓం జగత్ శరణ్యాయై నమః
ఓం శివపంచస్ధితాయై నమః
ఓం చింతామణిగృహిణ్యై నమః
ఓం స్తోత్రప్రియాయై నమః
ఓం సదాచారాయై నమః 90
ఓం నిర్విచారాయై నమః
ఓం నిష్కామసేవాప్రియాయై నమః
ఓం వ్రతరూపాయై నమః
ఓం యజ్ఞమయాయై నమః
ఓం యజ్ఞేశాయై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం ప్రాణసారాయై నమః
ఓం జగత్ప్రాణాయై నమః
ఓం ఆద్యంతరహితాయై నమః
ఓం ఇంద్రకీలాద్రివాసిణ్యై నమః 100
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కోటిసూర్యప్రభాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం హింగుళ్యై నమః
ఓం ప్రహ్లాదిన్యై నమః
ఓం వహ్నివాసిన్యై నమః
ఓం పతాకిన్యై నమః
ఓం పంచమప్రియాయై నమః 108
This site is a goldmine for Telugu Devotional lovers! I can find all my favorite Telugu Song Lyrics here perfectly laid out. Thanks for creating such a wonderful space for music fans!
ReplyDelete