123

Friday 19 June 2015

అనఘాదేవీ అష్టోత్తర శతనామావళి ANAGHAA DEVI ASHTORA SATHANAMAVALI

                           అనఘాదేవీ అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ అనఘాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం అనఘస్వామి పత్న్యై నమః
ఓం యోగీశాయై నమః
ఓం త్రివిధాఘ విదారిణ్యై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః
ఓం సిద్ధసేవ్య పదే నమః
ఓం ఆత్రేయగృహదీప్తాయై నమః 10
ఓం వినీతాయై నమః
ఓం అనసూయాత్రి ప్రీతిదాయిన్యై నమః
ఓం మనోజ్ఞాయై నమః
ఓం యోగశక్తిస్వరూపిణ్యై నమః
ఓం యోగాతీతహృదే  నమః
ఓం భర్తృశుశౄషణోత్కర్షాయై నమః
ఓం మతిమత్యై నమః
ఓం తాపసివేషధారిణ్యై నమః
ఓం తాపత్రయప్రదే నమః
ఓం చిత్రాసనోపవిష్టాయై నమః 20
ఓం పద్మాసనయుజే నమః
ఓం రత్నాంగుళీయకల సత్పాదాంగుళ్యై నమః
ఓం పద్మగర్భసమానాంఘ్రీతలాయై నమః
ఓం గ్రైవేయాళిధృతే నమః
ఓం క్వణత్కంకణయుక్తాయై నమః
ఓం హరిద్రాంచత్ర్పదాయై నమః
ఓం మంజీరకలజత్రవే నమః
ఓం శుచివల్కలధారిణ్యై నమః
ఓం కాంచీదామయుజే నమః
ఓం గళేమాంగల్యసూత్రాయై నమః 30
ఓం పుష్పాలంకృతయే నమః
ఓం అభీతిముద్రహస్తాయై నమః
ఓం లీలాంభోజధృతే నమః
ఓం తాటంగయుగళీదీప్తాయై నమః
ఓం నానారత్నసుదీప్తయే నమః
ఓం ధ్యానస్దిరాక్ష్యై నమః
ఓం ఫాలాంచత్తిలకాయై నమః
ఓం మూర్ధాబద్ధజటారాజత్సుమదామాళయే నమః
ఓం భర్తృరాజ్ఞపాలనాయై నమః
ఓం నానావేషధృతే నమః 40
ఓం పంచపర్వానితాయై నమః
ఓం విద్యారూపికాయై నమః
ఓం సర్వావరణశీలాయై నమః
ఓం స్వబలావృతవేధసే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం వేదమాత్రై నమః
ఓం స్వచ్చశంఖధృతే నమః
ఓం మందహాసమనోజ్ఞాయై నమః
ఓం మంత్రతత్వవిదే  నమః
ఓం దత్తపార్శ్వ నివాసాయై నమః 50
ఓం ముఖనిస్సృత శంపాభత్రయీ దీప్యై నమః
ఓం సక్ధి స్ధితాయై నమః
ఓం సద్రత్నపస్త్రదాయై నమః
ఓం సర్వాంతగతయే నమః
ఓం గుహ్యస్ధాన స్ధితాయై నమః
ఓం పత్నిదాయై నమః
ఓం క్రోడస్ధాయై నమః
ఓం పుత్రదాయై నమః
ఓం వంశవృద్దికృతే నమః
ఓం హృద్గతాయై నమః 60
ఓం సర్వకామపురణాయై నమః
ఓం కంఠస్ధితాయై నమః
ఓం హారాది భూషణదాత్ర్యై నమః
ఓం ప్రవాసి బంధు సంయోగదాయికాయై నమః
ఓం యిష్టాన్నదాయై నమః
ఓం వాక్చక్తిదాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం ఆజ్ఞాబల ప్రదాత్ర్యై నమః
ఓం సదైశ్వర్యకృతే నమః
ఓం ముఖస్ధితాయై నమః 70
ఓం రేణుకేష్టకృతే నమః
ఓం విధాతృవేదసంధాత్ర్యై నమః
ఓం సృష్టిశక్త్యై నమః
ఓం శాంతిలక్ష్మ్యై నమః
ఓం గాయకాయై నమః
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం యోగచర్యరతాయై నమః
ఓం నర్తికాయై నమః
ఓం దత్తవామాంక సంస్థితాయై నమః
ఓం జగదిష్టకృతే నమః 80
ఓం శుభాయై నమః
ఓం చారుసర్వాంగ్యై నమః
ఓం చంద్రాస్యాయై నమః
ఓం దుర్మానసక్షోభకర్త్యై నమః
ఓం సాధుహృచ్చాంతయే నమః
ఓం సర్వాంతగతయే నమః
ఓం పాదస్థితాయ నమః
ఓం పద్మాయై నమః
ఓం గృహదాయై నమః
ఓం కవితాశక్తిదాయై నమః 90
ఓం శిరోగతాయై నమః
ఓం నిర్దాహకర్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం జంభాసురవిద్యాహిన్యై నమః
ఓం జంభవంశహృతే నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం ఇంద్రరాజ్యప్రదాయిన్యై నమః
ఓం దేవప్రీతికృతే నమః
ఓం నహుషాత్మజదాత్ర్యై నమః
ఓం లోకమాత్రే  నమః 100
ఓం ధర్మకీర్తిసుబోధిన్యై నమః
ఓం శాస్త్రమాత్రే నమః
ఓం భార్గవక్షిప్రతుష్టాయై నమః
ఓం కాలత్రయవిదే నమః
ఓం కార్తవీర్యవ్రతప్రీతమతయే నమః
ఓం శుచయే నమః
ఓం కార్తవీర్యప్రసన్నాయై నమః
ఓం సర్వసిధికృతే  నమః 108




No comments:

Post a Comment