123

Sunday, 21 June 2015

శివాష్టకమ్ SHIVASHTAKAM

                           శివాష్టకమ్
              

             రస్మై నమో పరమకారణ కారణాయ I దీప్తోజ్జ్వల జ్వలిత పింగల లోచనాయ I
    నాగేంద్రహార కృత కుండల భూషణాయ I బ్రహ్మేంద్ర విష్ణువరదాయ నమశ్శివాయ II      1
   శ్రీ మత్ర్పసన్న శశి పన్నగ భూషణాయ I శైలేంద్రజావదన చుంబిత లోచనాయ I
      కైలాసమందర మహేంద్ర నికేతనాయ I లోకత్రయార్తి హరణాయ నమశ్శివాయ II        2

పద్మావదాత మణికుండల గోవృషాయ I కృష్ణాగరు ప్రచుర చందన చర్చితాయ I
భస్మానుషక్త వికచోత్పల మల్లికాయ I నీలాబ్జ కంఠ సదృశాయ నమశ్శివాయ II                3

లంబ త్సపింగల జటా ముకుటోత్కటాయ I దంష్ట్రాకరాళ వికటోత్కట భైరవాయ I
వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ I త్రైలోక్యనాధ నమితాయ నమశ్శివాయ II           4

దక్షప్రజాపతి మహామఘ నాశనాయ I క్షిప్రం మహాత్రిపుర దానవ ఘాతనాయ I
బ్రహ్మోర్జితోర్ధ్వగ కరోటి నికృంతనాయ I యోగాయ యోగనమితాయ నమశ్శివాయ II          5

సంసార సృష్టిఘటనా పరివర్తనాయ I రక్షః పిశాచగణ సిద్ధ సమాకులాయ I
సిద్ధోరగ గ్రహ గణేంద్ర నిషేవితాయ Iశార్దులచర్మవసనాయనమశ్శివాయ II                            6

భస్మాంగరాగ కృతరూప మనోహరాయ I సౌమ్యావదాత వనమాశ్రిత మాశ్రితాయ I
గౌరీకటాక్ష నయనార్ధ నిరీక్షణాయ I గోక్షీరధార ధవళాయ నమశ్శివాయ II                     7

ఆదిత్యసోమ వరుణానిల సేవితాయ I యజ్ఞాగ్నిహోత్ర వరధూమ నికేతనాయ I
ఋక్ సామవేద మునిభిః స్తుతి సంయుతాయ I గోపాయ గోప నమితాయ నమశ్శివాయ II  8
                శివాష్టక మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ
                శివలోక మవాప్నోతి   శివేన సహమోదతే II
                    ఇతి శ్రీ మచ్ఛంకరాచార్య విరచితం


No comments:

Post a Comment