SREE
KAALA HASTISWARA SATAKAM
శ్రీవిద్యుత్కలితాஉజవంజవమహా-జీమూతపాపాంబుధా-
రావేగంబునమన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁగోల్పోయితిన్ |
దేవా! మీకరుణాశరత్సమయమిం-తేఁజాలుఁజిద్భావనా-
సేవందామరతంపరైమనియెదన్- శ్రీకాళహస్తీశ్వరా! || 1 ||

వాణీవల్లభదుర్లభంబగుభవద్ద్వారంబునన్నిల్చిని
ర్వాణశ్రీఁజెఱపట్టఁజూచినవిచారద్రోహమోనిత్యక
ళ్యాణక్రీడలఁబాసిదుర్దశలపాలైరాజలోకాధమ
శ్రేణీద్వారముదూఱఁజేసితిపుడోశ్రీకాళహస్తీశ్వరా! || 2 ||

అంతామిధ్యతలంచిచూచిననరుండట్లౌటెఱింగిన్సదా
కాంతల్పుత్రులునర్ధమున్తనువునిక్కంబంచుమోహార్ణవ
చిభ్రాంతింజెందిజరించుగానిపరమార్ధంబైననీయందుఁదాఁ
జింతాకంతయుజింతనిల్పఁడుగదాశ్రీకాళహస్తీశ్వరా! || 3 ||

నీనాసందొడఁబాటుమాటవినుమానీచేతజీతంబునేఁ
గానింబట్టకసంతతంబుమదివేడ్కంగొల్తునంతస్సప
త్నానీకంబునకొప్పగింపకుమునన్నాపాటీయేచాలుఁదే
జీనొల్లంగరినొల్లనొల్లసిరులన్శ్రీకాళహస్తీశ్వరా! || 4 ||

భవకేలీమదిరామదంబునమహాపాపాత్ముఁడైవీడున
న్నువివేకింపఁడటంచునేనునరకార్ణోరాశిపాలైనఁబ
ట్టవు; బాలుండొకచోటనాటతమితోడన్నూతఁగూలంగఁదం
డ్రివిచారింపకయుండునాకటకటాశ్రీకాళహస్తీశ్వరా! || 5 ||

స్వామిద్రోహముఁజేసియేనొకనిగొల్వంబోతినోకాకనే
నీమాటన్విననొల్లకుండితినొనిన్నేదిక్కుగాఁజూడనో
యేమీఇట్టివృధాపరాధినగునన్నీదుఃఖవారాశివీ
చీమధ్యంబునముంచియుంపదగునాశ్రీకాళహస్తీశ్వరా! || 6 ||

దివిజక్ష్మారుహధేనురత్నఘనభూతిప్రస్ఫురద్రత్నసా
నువునీవిల్లునిధీశ్వరుండుసఖుఁడర్ణోరాశికన్యావిభుం
డువిశేషార్చకుఁడింకనీకెనఘనుండుంగల్గునేనీవుచూ
చివిచారింపవులేమినెవ్వఁడుడుపున్శ్రీకాళహస్తీశ్వరా! || 7 ||

నీతోయుధ్ధముచేయనోఁపఁగవితానిర్మాణశక్తిన్నినుం
బ్రీతుంజేయగలేనునీకొఱకుదండ్రింజంపగాఁజాలనా
చేతన్రోకటనిన్నుమొత్తవెఱతుంజీకాకునాభక్తియే
రీతిన్నాకిఁకనిన్నుజూడగలుగన్శ్రీకాళహస్తీశ్వరా! || 8 ||

ఆలుంబిడ్డలుదల్లిదండ్రులుధనంబంచున్మహాబంధనం
బేలానామెడగట్టినాడవికనిన్నేవేళఁజింతింతుని
ర్మూలంబైనమనంబులోనెగడుదుర్మోహాబ్ధిలోఁగ్రుంకియీ
శీలామాలపుజింతనెట్లుడిపెదోశ్రీకాళహస్తీశ్వరా! || 9 ||

నిప్పైపాతకతూలశైలమడచున్నీనామమున్మానవుల్
తప్పన్దవ్వులవిన్ననంతకభుజాదర్పోద్ధతక్లేశముల్
తప్పుందారునుముక్తులౌదురవిశాస్త్రంబుల్మహాపండితుల్
చెప్పంగాదమకింకశంకవలెనాశ్రీకాళహస్తీశ్వరా! || 10 ||

వీడెంబబ్బినయప్పుడుందమనుతుల్విన్నప్పుడుంబొట్టలోఁ
గూడున్నప్పుడుశ్రీవిలాసములుపైకొన్నప్పుడుంగాయకుల్
పాడంగవినునప్పుడున్జెలఁగుదంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తులనేమిచెప్పవలెనోశ్రీకాళహస్తీశ్వరా! || 11 ||

నినుసేవింపగనాపదల్వొడమనీనిత్యోత్సవంబబ్బనీ
జనమాత్రుండననీమహాత్ముడననీసంసారమోహంబుపై
కొననీఙ్ఞానముగల్గనీగ్రహగనుల్గుందింపనీమేలువ
చ్చినరానీయవినాకుభూషణములోశ్రీకాళహస్తీశ్వరా! || 12 ||

ఏవేదంబుబఠించెలూతభుజంగంబేశాస్త్రముల్సూచెదా
నేవిద్యాభ్యసనంబొనర్చెఁగరిచెంచేమంత్రమూహించెబో
ధావిర్భావనిదానముల్చదువులయ్యా! కావు! మీపాదసం
సేవాసక్తియెకాకజంతుతతికిన్శ్రీకాళహస్తీశ్వరా! || 13 ||

కాయల్గాచెవధూనఖాగ్రములచేగాయంబువక్షోజముల్
రాయన్రాపడెఱొమ్ముమన్మధవిహారక్లేశవిభ్రాంతిచే
బ్రాయంబాయెనుబట్టగట్టెదలచెప్పన్రోతసంసారమేఁ
జేయంజాలవిరక్తుఁజేయఁగదవేశ్రీకాళహస్తీశ్వరా! || 14 ||

నిన్నేరూపముగాభజింతుమదిలోనీరూపుమోకాలొస్త్రీ
చన్నోకుంచముమేకపెంటికయొయీసందేహముల్మాన్పినా
కన్నారన్భవదీయమూర్తిసగుణాకారంబుగాజూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపాశ్రీకాళహస్తీశ్వరా! || 15 ||

నినునావాఁకిలిగావుమంటినొమరున్నీలాకాభ్రాంతిఁగుం
టెనపొమ్మంటినొయెంగిలిచ్చితినుతింటేఁగానికాదంటినో
నినునెమ్మిందగవిశ్వసించుసుజనానీకంబురక్షింపఁజే
సిననావిన్నపమేలగైకొనవయాశ్రీకాళహస్తీశ్వరా! || 16 ||

ఱాలన్ఱువ్వగఁజేతులాడవుకుమారా! రమ్మురమ్మ్ంచునేఁ
జాలన్జంపంగనేత్రముందివియంగాశక్తుండనేఁగానునా
శీలంబేమనిచెప్పనున్నదిఁకనీచిత్తంబునాభాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా! || 17 ||

రాజుల్మత్తులువారిసేవనరకప్రాయంబువారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీభూషాదులాత్మవ్యధా
బీజంబుల్తదపేక్షచాలుమరితృప్తింబొందితిన్ఙ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామమిమ్ముదయతోశ్రీకాళహస్తీశ్వరా! || 18 ||

నీరూపంబుదలంపఁగాఁదుదమొదల్నేగాననీవైనచో
రారారమ్మనియంచుఁజెప్పవుపృధారంభంబులింకేటికిన్!
నీరన్ముంపుముపాలముంపుమిఁకనిన్నేనమ్మినాఁడంజుమీ
శ్రీరామార్చితపాదపద్మయుగళాశ్రీకాళహస్తీశ్వరా! || 19 ||

నీకున్మాంసమువాంఛయేనికఱవానీచేతలేడుండఁగాఁ
జోకైనట్టికుఠారముండననలజ్యోతుండనీరుండఁగా
బాకంబొప్పఘటించిచేతిపునుకన్భక్షింపకాబోయచేఁ
జేకొంటెంగిలిమాంసమిట్లుదగునాశ్రీకాళహస్తీశ్వరా! || 20 ||

రాజైదుష్కృతిఁజెందెఁజందురుండురారాజైకుబేరుండుదృ
గ్రాజీవంబునఁగాంచెదుఃఖముకురుక్ష్మాపాలుఁడామాటనే
యాజింగూలెసమస్తబంధువులతోనారాజశబ్ధంబుచీ
ఛీజన్మాంతరమందునొల్లనుజుమీశ్రీకాళహస్తీశ్వరా! || 21 ||

రాజర్ధాతుఁడైనచోనెచటధర్మంబుండునేరీతినా
నాజాతిక్రియలేర్పడున్సుఖముమాన్యశ్రేణికెట్లబ్బురూ
పాజీవాళికినేదిదిక్కుధృతినీభక్తుల్భవత్పాదనీ
రేజంబుల్భజియింతురేతెఱఁగునన్శ్రీకాళహస్తీశ్వరా! || 22 ||

తరఁగల్పిప్పలపత్రముల్మెఱఁగుటద్దంబుల్మరుద్దీపముల్
కరికర్ణాంతములెండమావులతతుల్ఖద్యోత్కీటప్రభల్
సురవీధీలిఖితాక్షరంబులసువుల్జ్యోత్స్నాపఃపిండముల్
సిరులందేలమదాంధులౌదురుజనుల్శ్రీకాళహస్తీశ్వరా! || 23 ||

నిన్నున్నమ్మినరీతినమ్మనొరులన్నీకన్ననాకెన్నలే
రన్నల్దమ్ములుతల్లిదండ్రులుగురుందాపత్సహాయుందునా
యన్నా! యెన్నడునన్నుసంస్కృతివిషాదాంభోధిదాటించియ
ఛ్చిన్నానందసుఖాబ్ధిఁదేల్చెదొకదేశ్రీకాళహస్తీశ్వరా! || 24 ||

నీపంచంబడియుండగాఁగలిగినన్భిక్షాన్నమేచాలున్
క్షేపంబబ్బినరాజకీటములనేసేవింప్ఁగానోపనా
శాపాశంబులఁజుట్టిత్రిప్పకుముసంసారార్ధమైబంటుగాఁ
జేపట్టందయగల్గేనేనిమదిలోశ్రీకాళహస్తీశ్వరా! || 25 ||

నీపేరున్భవదంఘ్రితీర్ధముభవన్నిష్ఠ్యూతతాంబూలమున్
నీపళ్లెంబుప్రసాదముంగొనికదానేబిడ్డనైనాఁడన
న్నీపాటింగరుణింపుమోఁపనిఁకనీనెవ్వారికింబిడ్డగాఁ
జేపట్టందగుఁబట్టిమానఁదగదోశ్రీకాళహస్తీశ్వరా! || 26 ||

అమ్మాయయ్యయటంచునెవ్వరినినేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీమదిఁదల్లిదండ్రులనటంచున్జూడఁగాఁబోకునా
కిమ్మైఁదల్లియుఁదండ్రియున్గురుఁడునీవేకాకసంసారపుం
జిమ్మంజీకంటిగప్పినన్గడవునన్శ్రీకాళహస్తీశ్వరా! || 27 ||

కొడుకుల్పుట్టరటంచునేడ్తురవివేకుల్జీవనభ్రాంతులై
కొడుకుల్పుట్టరెకౌరవేంద్రునకనేకుల్వారిచేనేగతుల్
వడసెంబుత్రులులేనియాశుకునకున్బాటిల్లెనేదుర్గతుల్!
చెడునేమోక్షపదంమపుత్రకునకున్శ్రీకాళహస్తీశ్వరా! || 28 ||

గ్రహదోషంబులుదుర్నిమిత్తములునీకళ్యాణనామంబుప్ర
త్యహముంబేర్కొనుత్తమోత్తములబాధంబెట్టగానోపునే?
దహనుంగప్పంగంజాలునేశలభసంతానంబునీసేవఁజే
సిహతక్లేసులుగారుగాకమనుజుల్శ్రీకాళహస్తీశ్వరా! || 29 ||

అడుగంమోనికనన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై
యడుగంబోయినమోదునీదుపదపద్మారాధకశ్రేణియు
న్నెడకున్నిన్నుభజింపంగాఁగనియునాకేలాపరాపేక్షకో
రెడిదింకేమిభవత్ప్రసాదమెతగున్శ్రీకాళహస్తీశ్వరా! || 30 ||

మదమాతంగములందలంబులహరుల్మాణిక్యముల్పల్లకుల్
ముదితల్చిత్రదుకూలముల్పరిమళంబుల్మోక్షమీఁజాలునే?
మదిలోవీనినపేక్షసేసినృపధామద్వారదేశంబుఁగా
చిదినంబుల్వృధపుత్తురఙ్ఞులకటాశ్రీకాళహస్తీశ్వరా! || 31 ||

రోసీరోయదుకామినీజనులతారుణ్యోరుసౌఖ్యంబులన్
పాసీపాయరుపుత్రమిత్రజనసంపద్భ్రాంతివాంఛాలతల్
కోసీకోయదునామనంబకటనీకుంబ్రీతిగాసత్క్రియల్
చేసీచేయదుదీనిత్రుళ్ళణపవేశ్రీకాళహస్తీశ్వరా! || 32 ||

ఎన్నేళ్ళుందునేమిగందునిఁకనేనెవ్వారిరక్షించెదన్
నిన్నేనిష్ఠభజించెదన్నిరుపమోన్నిద్రప్రమోదంబునా
కెన్నండబ్బెడున్ంతకాలమిఁకనేనిట్లున్ననేమయ్యెడిం?
జిన్నంబుచ్చకనన్నునేలుకొలవేశ్రీకాళహస్తీశ్వరా! || 33 ||

చావంగాలముచేరువౌటెఱిఁగియుంజాలింపఁగాలేకన
న్నెవైద్యుండుచికిత్సఁబ్రోవఁగలఁడోయేమందురక్షించునో
ఏవేల్పుల్కృపఁజూతురోయనుచునిన్నింతైనఁజింతింపఁడా
జీవచ్ఛ్రాధ్ధముఁజేసికొన్నయతియున్శ్రీకాళహస్తీశ్వరా! || 34 ||

దినముంజిత్తములోసువర్ణముఖరీతీరప్రదేశామ్రకా
ననమధ్యోపలవేదికాగ్రముననానందంబునంబంకజా
నననిష్థన్నునుఁజూడఁగన్ననదివోసౌఖ్యంబులక్ష్మీవిలా
సినిమాయానటనల్సుఖంబులగునేశ్రీకాళహస్తీశ్వరా! || 35 ||

ఆలంచున్మెడఁగట్టిదానికినవత్యశ్రేణిఁగల్పించిత
ద్భాలవ్రాతమునిచ్చిపుచ్చుటనుసంబంధంబుగావించియా
మాలర్మంబునబాంధవంబనెడిప్రేమంగొందఱంద్రిప్పఁగాఁ
సీలన్సీలయమర్చినట్లొసఁగితోశ్రీకాళహస్తీశ్వరా! || 36 ||

తనువేనిత్యముగానొనర్చుమదిలేదాచచ్చిజన్మింపకుం
డనుపాయంబుఘటింపుమాగతులరెంటన్నేర్పులేకున్నలే
దనినాకిప్పుడచెప్పుచేయఁగలకార్యంబున్నసంసేవఁజే
సినినుంగాంచెదఁగాకకాలముననోశ్రీకాళహస్తీశ్వరా! || 37 ||

పదునాల్గేలెమహాయుగంబులొకభూపాలుండు; చెల్లించెన
య్యుదయాస్తాచలసంధినాఙ్ఞనొకఁడాయుష్మంతుండైవీరియ
భ్యుదయంబెవ్వరుచెప్పఁగావినరొయల్పుల్మత్తులైయేలచ
చ్చెదరోరాజులమంచునక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! || 38 ||

రాజన్నంతనెపోవునాకృపయుధర్మంబాభిజాత్యంబువి
ద్యాజాతక్షమసత్యభాషణమువిద్వన్మిత్రసంరక్షయున్
సౌగన్యంబుకృతంబెఱుంగటయువిశ్వాసంబుగాకున్నదు
ర్బీజశ్రేష్థులుగాఁగతంబుగలదేశ్రీకాళహస్తీశ్వరా! || 39 ||

మునునీచేనపవర్గరాజ్యపదవీమూర్ధాభిషేకంబుగాం
చినపుణ్యాత్ములునేనునొక్కసరివోచింతించిచూడంగనె
ట్లనినంగీటఫణీంద్రపోతమదవేదండోగ్రహింసావిచా
రినిగాంగాఁనినుగానఁగాకమదిలోశ్రీకాళహస్తీశ్వరా! || 40 ||

పవమానాశనభూషణప్రకరమున్భద్రేభచర్మంబునా-
టవికత్వంబుఁప్రియంబులైభుగహశుండాలాతవీచారులన్
భవదుఃఖంబులఁబాపుటొప్పుఁజెలఁదింబాటించికైవల్యమి-
చ్చివినోదించుటకేమికారణమయాశ్రీకాళహస్తీశ్వరా! || 41 ||

అమరస్త్రీలరమించినంజెడదుమోహంబింతయున్బ్రహ్మప-
ట్టముసిధ్ధించిననాసదీఱదునిరూఢక్రోధమున్సర్వలో-
కములన్మ్రింగినమానదిందుఁగలసౌ-ఖ్యంబొల్లనీసేవఁజే-
సిమహాపాతకవారిరాశిఁగడతున్శ్రీకాళహస్తీశ్వరా! || 42 ||

చనువారింగనియేద్చువారుజముఁడాసత్యంబుగావత్తుమే
మనుమానంబిఁకలేదునమ్మమనితారావేళనారేవునన్
మునుఁగంబోవుచుబాససేయుటసుమీముమ్మాటికింజూడగాఁ
జెనటుల్గానరుదీనిభావమిదివోశ్రీకాళహస్తీశ్వరా! || 43 ||

భవదుఃఖంబులురాజకీటములనేబ్రార్ధించినంబాయునే
భవదంఘ్రిస్తుతిచేతఁగాకవిలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునెచూడమేఁకమెడచంటందల్లికారుణ్యద్బ
ష్థివిశేషంబుననిచ్చిచంటఁబలెనోశ్రీకాళహస్తీశ్వరా! || 44 ||

పవిపుష్పంబగునగ్నిమంచగునకూపారంబుభూమీస్థలం
బవుశత్రుండతిమిత్రుఁడౌవిషముదివ్యాహారమౌనెన్నఁగా
నవనీమండలిలోపలన్శివశివేత్యాభాషణోల్లాసికిన్
శివనీనామముసర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా! || 45 ||

లేవోకానలఁగంధమూలఫలముల్లేవోగుహల్తోయముల్
లేవోయేఱులఁబల్లవాస్తరణముల్లేవోసదాయాత్మలో
లేవోనీవువిరక్తులన్మనుపజాలింబొందిభూపాలురన్
సేవల్సేయఁగఁబోదురేలొకొజనుల్శ్రీకాళహస్తీశ్వరా! || 46 ||

మునునేఁబుట్టినపుట్టులెన్నిగలవోమోహంబుచేనందుఁజే
సినకర్మంబులప్రోవులెన్నిగలవోచింతించినన్గాననీ
జననంబేయనియున్నవాడనిదియేచాలింపవేనిన్నుఁగొ
ల్చినపుణ్యంబునకుంగృపారతుఁడవైశ్రీకాళహస్తీశ్వరా! || 47 ||

తనువెందాకధరిత్రినుండుననునందాకన్మహారోగదీ
పనదుఃఖాదులఁబొందకుండననుకంపాదృష్టివీక్షించియా
వెనుకన్నీపదపద్మముల్దలఁచుచున్విశ్వప్రపంచంబుఁబా
సినచిత్తంబుననుండఁజేయంగదవేశ్రీకాళహస్తీశ్వరా! || 48 ||

మలభూయిష్టమనోజధామముసుషుమ్నాద్వారమోయారుకుం
డలియోపాదకరాక్షియుగ్మంబులుషట్కంజంబులోమోముదా
జలజంబోనిటలంబుచంద్రకళయోసంగంబుయోగంబొగా
సిలిసేవింతురుకాంతలన్భువిజనుల్శ్రీకాళహస్తీశ్వరా! || 49 ||

జలకంబుల్రసముల్ప్రసూనములువాచాబంధముల్వాద్యము
ల్కలశబ్ధధ్వనులంచితాంబరమలంకారంబుదీప్తుల్మెఱుం
గులునైవేద్యముమాధురీమహిమగాఁగొల్తున్నినున్భక్తిరం
జిలదివ్యార్చనగూర్చినేర్చినక్రియన్శ్రీకాళహస్తీశ్వరా! || 50 ||

ఏలీలన్నుతియింపవచ్చునుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ
బ్ధాలంకారవిశేషభాషలకలభ్యంబైననీరూపముం
జాలుఁజాలుఁగవిత్వముల్నిలుచునేసత్యంబువర్ణించుచో
చీ! లజ్జింపరుగాకమాదృశకవుల్శ్రీకాళహస్తీశ్వరా! || 51 ||

పాలుంబువ్వయుఁబెట్టెదంగుడువరాపాపన్నరాయన్నలే
లేలెమ్మన్ననరంటిపండ్లుఁగొనితేలేకున్ననేనొల్లనం
టేలాలింపరేతల్లిదండ్రులపుడట్లేతెచ్చివాత్సల్యల
క్ష్మీలీలావచనంబులంగుడుపరాశ్రీకాళహస్తీశ్వరా! || 52 ||

కలలంచున్శకునంబులంచుగ్రహయోగంబంచుసాముద్రికం
బులటంచుందెవులంచుదిష్ట్మనుచున్భూతంబులంచున్విషా
దులటంచున్నిమిషార్ధజీవనములంచుంబ్రీతిఁబుట్టించియీ
సిలుగుల్ప్రాణులకెన్నిచేసితివయాశ్రీకాళహస్తీశ్వరా! || 53 ||

తలమీఁదంగుసుమప్రసాదమలికస్థానంబుపైభూతియున్
గళసీమంబునదండనాసికతుదన్గంధప్రసారంబులో
పలనైవేద్యముఁజేర్చునేమనుజ్ఁడాభక్తుండునీకెప్పుడుం
జెలికాడైవిహరించురౌప్యగిరిపైశ్రీకాళహస్తీశ్వరా! || 54 ||

ఆలుంబిడ్డలుమిత్రులున్హితులునిష్టర్ధంబులీనేర్తురే
వేళన్వారిభజింపఁజాలిపడకావిర్భూతమోదంబునం
గాలంబెల్లసుఖంబునీకునిఁకభక్తశ్రేణిరక్షింపకే
శ్రీలెవ్వారికిఁగూడంబెట్టెదవయాశ్రీకాళహస్తీశ్వరా! || 55 ||

సులభుల్మూర్ఖులనుత్తమోత్తములరాజుల్గల్గియేవేళన
న్నలంతలబెట్టిననీపదాబ్ధములఁబాయంజాలనేమిచ్చినం
గలధౌతాచలమేలుటంబునిధిలోఁగాపుండుటబ్జంబుపైఁ
జెలువొప్పున్సుఖియింపఁగాంచుటసుమీశ్రీకాళహస్తీశ్వరా! || 56 ||

కలధౌతాద్రియునస్థిమాలికయుగోగంధర్వమున్బున్కయుం
బులితోలున్భసితంబుఁబాఁపతొదవుల్పోకుండఁదోఁబుట్లకై
తొలినేవారలతోడఁబుట్టకకళాదుల్గల్గెమేలయ్యెనా
సిలువుల్దూరముచేసికొంటెఱింగియేశ్రీకాళహస్తీశ్వరా! || 57 ||

శ్రుతులభ్యాసముచేసిశాస్త్రగరిమల్శోధించితత్త్వంబులన్
మతినూహించిశరీరమస్థిరముబ్రహ్మంబెన్నసత్యంబుగాం
చితిమంచున్సభలన్వృధావచనముల్చెప్పంగనేకానిని
ర్జితచిత్తస్థిరసౌఖ్యముల్దెలియరోశ్రీకాళహస్తీశ్వరా! || 58 ||

గతినీవంచుభజించువారలపవర్గంబొందగానేలసం
తతముంగూటికినైచరింపవినలేదా’యాయురన్నంప్రయ
చ్ఛతి’యంచున్మొఱవెట్టగాశ్రుతులుసంసారాంధకారాభిదూ
షితదుర్మార్గుల్గానఁగానంబడవోశ్రీకాళహస్తీశ్వరా! || 59 ||

రతిరాజుద్ధతిమీఱనొక్కపరిగోరాజాశ్వునిన్నొత్తఁబో
నతఁడాదర్పకువేగనొత్తగవయంబాంబోతునుందాఁకియు
గ్రతఁబోరాడంగనున్నయున్నడిమిలేఁగల్వోలెశోకానల
స్థితిపాలైమొఱపెట్టునన్మనుపవేశ్రీకాళహస్తీశ్వరా! || 60 ||

అంతాసంశయమేశరీరఘటనంబంతావిచారంబెలో
నంతాదుఃఖపరంపరానివితమెమేనంతాభయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమెదుర్వ్యాపారమేదేహికిన్
జింతన్నిన్నుఁదలంచిపొందరునరుల్శ్రీకాళహస్తీశ్వరా! || 61 ||

సంతోషించితినిఁజాలుంజాలురతిరాజద్వారసౌఖ్యంబులన్
శాంతిన్బొందితిఁజాలుఁజాలుబహురాజద్వారసౌఖ్యంబులన్
శాంతింబొందెదఁజూపుబ్రహ్మపదరాజద్వారసౌఖ్యంబుని
శ్చింతన్శాంతుఁడనౌదునీకరుణచేశ్రీకాళహస్తీశ్వరా! || 62 ||

స్తోత్రంబన్యులఁజేయనొల్లనివ్రతస్థుల్వోలెవేసంబుతోఁ
బుత్రీపుత్రకలత్రరక్షణకళాబుధ్ధిన్నృపాలా(అ)ధమన్
బాత్రంబంచుభజింపఁబోదురితియున్భాష్యంబెయివ్వారిచా
రిత్రంబెన్నఁడుమెచ్చనెంచమదిలోశ్రీకాళహస్తీశ్వరా! || 63 ||

అకలంకస్థితినిల్పినాడమనుఘంటా(ఆ)రావమున్బిందుదీ
పకళాశ్రేణివివేకసాధనములొప్పన్బూనియానందతా
రకదుర్గాటవిలోమనోమృగముగర్వస్ఫూర్తివారించువా
రికిఁగావీడుభవోగ్రబంధలతికల్శ్రీకాళహస్తీశ్వరా! || 64 ||

ఒకయర్ధంబునిన్నునేనడుగఁగానూహించినెట్లైనఁబొ
మ్ముకవిత్వంబులునాకుఁజెందనివియేమోయంటివానాదుజి
హ్వకునైసర్గికకృత్యమింతియసుమీప్రార్ధించుటేకాదుకో
రికలన్నిన్నునుగాననాకువశమాశ్రీకాళహస్తీశ్వరా! || 65 ||

శుకముల్కింశుకపుష్పముల్గనిఫలస్తోమంబటంచున్సము
త్సుకతందేరఁగఁబోవునచ్చటమహాదుఃఖంబుసిద్ధించుఁ; గ
ర్మకళాభాషలకెల్లఁబ్రాపులగుశాస్త్రంబుల్విలోకించువా
రికినిత్యత్వమనీషదూరమగుఁజూశ్రీకాళహస్తీశ్వరా! || 66 ||

ఒకరింజంపిపదస్థులైబ్రతుకఁదామొక్కొక్కరూహింతురే
లొకొతామెన్నఁడుఁజావరోతమకుఁబోవోసంపదల్పుత్రమి
త్రకళత్రాదులతోడనిత్యసుఖమందంగందురోయున్నవా
రికిలేదోమృతియెన్నఁడుంగటకటశ్రీకాళహస్తీశ్వరా! || 67 ||

నీకారుణ్యముఁగల్గినట్టినరుఁడేనీచాలయంబులజొరం
డేకార్పణ్యపుమాటలాడనరుగండెవ్వారితోవేషముల్
గైకోడేమతముల్భజింపఁడిలనేకష్టప్రకారంబులన్
జీకాకైచెడిపోఁదుజీవనదశన్శ్రీకాళహస్తీశ్వరా! || 68 ||

ఙ్ఞాతుల్ద్రోహంబువాండ్రుసేయుకపటేర్యాదిక్రియాదోషముల్
మాతండ్రానసహింపరాదుప్రతికర్మంబించుకేజేయగాఁ
బోతేదోసముగానమానియతినైపోఁగోరినన్సర్వదా
చేతఃక్రోధముమానదెట్లునడుతున్శ్రీకాళహస్తీశ్వరా! || 69 ||

చదువుల్నేర్చినపండితాధములుస్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్సంశయభీకరాటవులంద్రోవల్దప్పివర్తింపఁగా
మదనక్రోధకిరాతులందుఁగనిభీమప్రౌఢిచేఁదాఁకినం
జెదరుంజిత్తముచిత్తగింపఁగదవేశ్రీకాళహస్తీశ్వరా! || 70 ||

రోసిందేంటిదిరోఁతదేంటిదిమనొరోగస్థుండైదేహితాఁ
బూసిందేంటిదిపూఁతలేంటివిమదా(అ)పూతంబులీదేహముల్
మూసిందేంటిదిమూఁతలేంటివిసదామూఢత్వమేకానితాఁ
జేసిందేంటిదిచేంతలేఁటివివృధాశ్రీకాళహస్తీశ్వరా! || 71 ||

శ్రీశైలేశుభజింతునోయభవుంగాంచీనాధుసేవింతునో
కాశీవల్లభుఁగొల్వంబోదునొమహాకాళేశుఁబూజింతునో
నాశీలంబణువైనమేరువనుచున్రక్షింపవేనీకృపా
శ్రీశృంగారవిలాసహాసములచేశ్రీకాళహస్తీశ్వరా! || 72 ||

అయవారైచరియింపవచ్చుఁదనపాదాం(అ)భోజతీర్ధంబులన్
దయతోఁగొమ్మనవచ్చుసేవకునియర్ధప్రాణదేహాదుల
న్నియునాసొమ్మనవచ్చుఁగానిసిరులన్నిందించినిన్నాత్మని
ష్క్రియతంగానఁగరాదుపండితులకున్శ్రీకాళహస్తీశ్వరా! || 73 ||

మాయా(అ) జాండకరండకోటిఁబొడిగామర్ధించిరోవిక్రమా(అ)
జేయుంగాయజుఁజంపిరోకపటలక్ష్మీమోహముంబాసిరో
యాయుర్దయభుజంగమృత్యువుననాయాసంబునన్గెల్చిరో
శ్రేయోదాయక్లౌదురెట్టులితరుల్శ్రీకాళహస్తీశ్వరా! || 74 ||

చవిగాఁజూడవినంగమూర్కొనఁదనూసంఘర్షణాస్వాదమొం
దవినిర్మించెదవేలజంతువులనేతత్క్రీడలేపాతక
వ్యవహారంబలుసేయునేమిటికిమాయావిద్యచేబ్రొద్దుపు
చ్చివినోదింపఁగదీననేమిఫలమోశ్రీకాళహస్తీశ్వరా! || 75 ||

వెనుక్ంజేసినఘోరదుర్దశలుభావింపంగరోఁతయ్యెడున్
వెనుకన్ముందటవచ్చుదుర్మరణముల్వీక్షింపభీతయ్యెడున్
ననునేఁజూడగనావిధుల్దలంచియున్నాకేభయంబయ్యెడుం
జెనకుంజీఁకటియాయెఁగాలమునకున్శ్రీకాళహస్తీశ్వరా! || 76 ||

పరిశీలించితిమంత్రతంత్రములుచెప్పన్వింటిసాంఖ్యాదియో
గరహస్యంబులువేదశాస్త్రములువక్కాణించితిన్శంకవో
దరయంగుమ్మడికాయలోనియవగింజంతైననమ్మిచ్ంచిసు
స్థిరవిఙ్ఞానముత్రోవఁజెప్పఁగదవేశ్రీకాళహస్తీశ్వరా! || 77 ||

మొదలంజేసినవారిధర్మములునిర్మూలంబుగాఁజేసిదు
ర్మదులైయిప్పుడువారెధర్మములొనర్పందమ్ముదైవంబున
వ్వడెరానున్నదురాత్ములెల్లదమత్రోవంబోవరేఏలచే
సెదరోమీఁదుదలంచిచూడకధముల్శ్రీకాళహస్తీశ్వరా! || 78 ||

కాసంతైనసుఖంబొనర్చునొమనఃకామంబులీడేర్చునో
వీసంబైననువెంటవచ్చునొజగద్విఖ్యాతిఁగావించునో
దోసంబుల్బెడఁబొపునోవలసినందోడ్తోమిముంజూపునో
ఛీ! సంసారదురాశయేలుదుపవోశ్రీకాళహస్తీశ్వరా! || 79 ||

ఒకపూఁటించుకకూడతక్కువగునేనోర్వంగలేఁడెండకో
పకనీడన్వెదకుంజలింజడిచికుంపట్లెత్తుకోఁజూచువా
నకునిండిండ్లునుదూఱునీతనువుదీనన్వచ్చుసౌఖ్యంబురో
సికడాసింపరుగాకమర్త్వులకటశ్రీకాళహస్తీశ్వరా! || 80 ||

కేదారాదిసమస్తతీర్ధములుకోర్మింజూడఁబోనేఁటికిన్
గాడాముంగిలివారణాసి! కడుపేకైలాసశైలంబుమీ
పాదధ్యానముసంభవించునపుడేభావింపనఙ్ఞానల
క్ష్మీదారిద్ర్యులుగారెలోకులకటా! శ్రీకాళహస్తీశ్వరా! || 81 ||

తమకొంబొప్పఁబరాంగనాజనపరద్రవ్యంబులన్మ్రుచ్చిలం
గమహోద్యోగముసేయనెమ్మనముదొంగంబట్టివైరాగ్యపా
శములంజుట్టిబిగిమంచినీదుచరణస్తంభంజునంగట్టివై
చిముదంబెప్పుడుఁగల్గఁజేయగడవేశ్రీకాళహస్తీశ్వరా! || 82 ||

వేధందిట్టగరాదుగానిభువిలోవిద్వాంసులంజేయనే
లాధీచాతురిఁజేసెఁజేసినగులామాపాటనేపోకక్షు
ద్బాధాదుల్గలిగింపనేలయదికృత్యంబైనదుర్మార్గులం
జీ! ధాత్రీశులఁజేయనేఁటికకటా! శ్రీకాళహస్తీశ్వరా! || 83 ||

పుడమిన్నిన్నొకబిల్వపత్రముననేఁబూజించిపుణ్యంబునుం
బడయన్నేరకపెక్కుదైవములకుంబప్పుల్ప్రసాదంబులం
గుడుముల్దోసెలుసారెసత్తులడుకుల్గుగ్గిళ్ళునుంబేట్టుచుం
జెడియెందుంగొఱగాకపోదురకటా! శ్రీకాళహస్తీశ్వరా! || 84 ||

విత్తఙ్ఞానముపాదుచిత్తముభవావేశంబురక్షాంబువుల్
మత్తత్వంబుతదంకురమ్ఐనృతముల్మాఱాకులత్యంతదు
ద్వృత్తుల్పువ్వులుఁబండ్లుమన్మధముఖావిర్భూతదోషంబులుం
జిత్తాధ్యున్నతనింబభూజమునకున్శ్రీకాళహస్తీశ్వరా! || 85 ||

నీపైఁగాప్యముచెప్పుచున్నయతఁడున్నీపద్యముల్వ్రాసియి
మ్మాపాఠంమొనరింతునన్నయతఁడున్మంజుప్రబంధంబుని
ష్టాపూర్తింబఠియించుచున్నయతఁడున్సద్బాంధవుల్గాకచీ
చీ! పృష్ఠాగతబాంధవంబునిజమా! శ్రీకాళహస్తీశ్వరా! || 86 ||

సంపద్గర్వముఁబాఱఁద్రోలిరిపులన్జంకించియాకాంక్షలన్
దంపుల్వెట్టికళంకముల్నఱకిబంధక్లేశదోషంబులం
జింపుల్సేసివయోవిలాసములుసంక్షేపించిభూతంబులం
జెంపల్వేయకనిన్నుఁగాననగునాశ్రీకాళహస్తీశ్వరా! || 87 ||

రాజశ్రేణికిదాసులైసిరులఁగోరంజేరంగాసౌఖ్యమో
యీజన్మంబుతరింపఁజేయగలమిమ్మేప్రొద్దుసేవించుని
ర్వ్యాజాచారముసౌఖ్యమోతెలియలేరౌమానవుల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధులగుచున్శ్రీకాళహస్తీశ్వరా! || 88 ||

నిన్నంజూడరొమొన్నఁజూడరోజనుల్నిత్యంబుజావంగనా
పన్నుల్గన్ననిధానమయ్యెడిధనభ్రాంతిన్విసర్జింపలే
కున్నారెన్నఁడునిన్నుగండురికమర్త్వుల్గొల్వరేమోనినున్
విన్నంబోవకయన్యదైవరతులన్శ్రీకాళహస్తీశ్వరా! || 89 ||

నన్నేయెనుఁగుతోలుదుప్పటముబువ్వాకాలకూతంబుచే
గిన్నేబ్రహ్మకపాలముగ్రమగుభోగేకంఠహారంబుమేల్
నిన్నీలాగుననుంటయుందెలిసియున్నీపాదపద్మంబుచే
ర్చెన్నారయణుఁడెట్లుమానసముఁదాశ్రీకాళహస్తీశ్వరా! || 90 ||

ద్వారద్వారములందుఁజంచుకిజనవ్రాతంబుదండంములన్
దోరంత్స్థలిబగ్గనంబొడుచుచున్దుర్భాషలాడన్మఱిన్
వారింబ్రార్ధనచేసిరాజులకుసేవల్సేయఁగాఁబోరుల
క్ష్మీరాజ్యంబునుగోరినీమరిజనుల్శ్రీకాళహస్తీశ్వరా! || 91 ||

ఊరూరంజనులెల్లబిక్షమిదరోయుందంగుహల్గల్గవో
చీరానీకమువీధులందొరుకరోశీతామృతస్వచ్ఛవాః
పూరంబేరులఁబాఱదోతపసులంబ్రోవంగనీవోపవో
చేరంబోవుదురేలరాగులజనుల్శ్రీకాళహస్తీశ్వరా! || 92 ||

దయజూడుండనిగొందఱాడుదురునిత్యంబున్నినుంగొల్చుచున్
నియమంబెంతోఫలంబునంతియెకదానీవీయపిండెంతోఅం
తియకానిప్పటియుందలంపననుబుద్ధింజూడ; నేలబ్బుని
ష్క్రియతన్నిన్నుభజింపకిష్టసుఖముల్శ్రీకాళహస్తీశ్వరా! || 93 ||

ఆరావంబుదయించెఁదారకముగనాత్మాభ్రవీధిన్మహా(అ)
కారోకారమకారయుక్తమగునోంకారాభిధానంబుచె
న్నారున్విశ్వమనంగఁదన్మహిమచేనానాదబిందుల్సుఖ
శ్రీరంజిల్లఁగడంగునీవదెసుమీశ్రీకాళహస్తీశ్వరా! || 94 ||

నీభక్తుల్మదివేలభంగులనినున్సేవింబుచున్వేడఁగా
లోభంబేటికివారికోర్కులుకృపళుత్వంబునందీర్మరా
దాభవ్యంబుఁదలంచిచూడుపరమార్ధంబిచ్చిపొమ్మన్ననీ
శ్రీభాండరములోఁగొఱంతపడునాశ్రీకాళహస్తీశ్వరా! || 95 ||

మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదామోక్షంబునేఁడేమయా
’ముదియంగాముదియంగఁబుట్టుఘనమౌమోహంబులోభంబు’న
న్నదిసత్యంబుకృపందలంపనొకవుణ్యాత్ముండునిన్నాత్మగొ
ల్చిదినంబున్మొఱవెట్టఁగాఁగటగటా! శ్రీకాళహస్తీశ్వరా! || 96 ||

కాలద్వారకవాటబంధనముదుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధిమృత్యుముఖదంష్ట్రా(అ)హార్యవజ్రంబుది
క్చేలాలంకృత! నీదునామమరయన్శ్రీకాళహస్తీశ్వరా! || 97 ||

పదివేలలైననులోకకంటకులచేఁబ్రాప్రించుసౌఖ్యంబునా
మదికింబథ్యముగాదుసర్వమునకున్మధ్యస్థుఁడైసత్యదా
నదయాదుల్గలరాజునాకొసఁగుమేనవ్వానినీయట్లచూ
చిదినంబున్ముదమొందుదున్గడపటన్శ్రీకాళహస్తీశ్వరా! || 98 ||

తాతల్తల్లియుఁదండ్రియున్మఱియుఁబెద్దల్చావగాఁజూడరో
భీతింబొందఁగనేలచావునకుఁగాఁబెండ్లాముబిడ్డల్హిత
వ్రాతంబున్బలవింపజంతువులకున్వాలాయమైయుండంగాఁ
జేతోవీధినరుండునిన్గొలువఁడోశ్రీకాళహస్తీశ్వరా! || 99 ||

జాతుల్సెప్పుటసేవసేయుటమృషల్సంధించుటన్యాయవి
ఖ్యాతింబొందుటకొండెకాఁడవుటహింసారంభకుండౌటమి
ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁబరద్రవ్యంబునాశించియీ
శ్రీతానెన్నియుగంబులుండఁగలదోశ్రీకాళహస్తీశ్వరా! || 100 ||

చెడుగుల్కొందఱుకూడిచేయంగంబనుల్చీకట్లుదూఱంగఁమా
ల్పడితింగానగ్రహింపరానినినునొల్లంజాలఁబొమ్మంచునిల్
వెలంద్రోచినఁజూరుపట్టుకొనినేవ్రేలాడుదుంగోర్కిఁగో
రెడియర్ధంబులునాకునేలయిడవోశ్రీకాళహస్తీశ్వరా! || 101 ||

భసితోద్ధూళనధూసరాంగులుజటాభారోత్తమాంగుల్తపో
వ్యసనముల్సాధితపంచవర్ణరసముల్వైరాగ్యవంతుల్నితాం
తసుఖస్వాంతులుసత్యభాషణలునుద్యద్రత్నరుద్రాక్షరా
జిసమేతుల్తుదనెవ్వరైనగొలుతున్శ్రీకాళహస్తీశ్వరా! || 102 ||

జలజశ్రీగలమంచినీళ్ళుగలవాచత్రాతిలోబాపురే!
వెలివాడన్మఱిబాఁపనిల్లుగలదావేసాలుగానక్కటా!
నలినారెండుగుణంబులెంచిమదిలోనన్నేమిరోయంగనీ
చెలువంబైనగుణంబులెంచుకొనవేశ్రీకాళహస్తీశ్వరా! || 103 ||

గడియల్రెంటికొమూఁటికోగడియకోకాదేనినేఁడెల్లియో
కడనేఁడాదికొయెన్నఁడోయెఱుఁగమీకాయంబులీభూమిపైఁ
బడగానున్నవిధర్మమార్గమొకటింబాటింపరీమానవుల్
చెడుగుల్నీపదభక్తియుందెలియరోశ్రీకాళహస్తీశ్వరా! || 104 ||

క్షితిలోదొడ్డతురంగసామజములేచిత్రమ్ములాందోళికా
తతులేలెక్కవిలాసినీజనసువస్రవ్రాతభూషాకలా
పతనూజాదికమేమిదుర్లభమునీపాదమ్ములర్చించుచో
జితపంకేరుహపాదపద్మయుగళాశ్రీకాళహస్తీశ్వరా! || 105 ||

సలిలమ్ముల్జుఖుకప్రమాణమొకపుష్మమ్మున్భవన్మౌళిని
శ్చలబక్తిప్రపత్తిచేనరుఁడుపూజల్సేయఁగాధన్యుఁడౌ
నిలగంగాజలచంద్రఖండములదానిందుందుదింగాంచునీ
చెలువంబంతయునీమహత్త్వమిదిగాశ్రీకాళహస్తీశ్వరా! || 106 ||

తమనేత్రద్యుతిఁదామెచూడసుఖమైతాదాత్మ్యమున్గూర్పఁగా
విమలమ్ముల్కమలాభముల్జితలసద్విద్యుల్లతాలాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్జూచున్జనంబూనిహా
రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్శ్రీకాళహస్తీశ్వరా! || 107 ||

పటవద్రజ్జుభుజంగవద్రజతవిభ్రాంతిస్ఫురచ్ఛుక్తివ
ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరుక్సాంగత్యవత్తంచువా
క్పటిమల్నేర్తురుచిత్సుఖంబనుభవింపన్లేకదుర్మేధనుల్
చిటుకన్నందలపోయఁజూతురధముల్శ్రీకాళహస్తీశ్వరా! || 108 ||

నినునిందించినదక్షుపైఁదెగవొవాణీనాధుశాసింపవో
చనునానీపాదపద్మసేవకులఁదుచ్ఛంబాడుదుర్మార్గులం
బెనుపన్నీకునునీదుభక్తతతికిన్భేదంబుగానంగవ
చ్చెనొలేకుండిననూఱకుండగలవాశ్రీకాళహస్తీశ్వరా! || 109 ||

కరిదైత్యున్బొరిగొన్నశూలముక(రా)రగ్ర(స్థ)స్తంబుగాదోరతీ
శ్వరునిన్గాల్చినఫాలలోచనశిఖావర్గంబుచల్లాఱెనో
పరనిందాపరులన్వధింపవిదియున్భాష్యంబెవారేమిచే
సిరినీకున్బరమోపకారమరయన్శ్రీకాళహస్తీశ్వరా! || 110 ||

దురమున్దుర్గమురాయబారముమఱిన్దొంగర్మమున్వైద్యమున్
నరనాధాశ్రయమోడబేరమునుబెన్మంత్రంబుసిద్ధించినన్
అరయన్దొడ్డఫలంబుగల్గునదిగాకాకార్యమేతప్పినన్
సిరియుంబోవునుబ్రాణహానియునగున్శ్రీకాళహస్తీశ్వరా! || 111 ||

తనయుంగాంచిధనంబునించిదివిజస్థానంబుగట్టించివి
ప్రునకుద్వాహముజేసిసత్కృతికిఁబాత్రుండైతటాకంబునే
ర్పునఁద్రవ్వించివనంబువెట్టిమననీపోలేడునీసేవఁజే
సినపుణ్యాత్ముఁడుపోవులోకమునకున్శ్రీకాళహస్తీశ్వరా! || 112 ||

క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్వచ్చెన్మిమ్ములంజూడఁగా
నతఁడేమేటికవిత్వవైఖరినిసద్యఃకావ్యనిర్మాతతత్
ప్రతిభల్మంచినితిట్టుపద్యములుచెప్పుందాతఁడైనన్మముం
గ్రితమేచూచెనుబొమ్మటంచురధముల్శ్రీకాళహస్తీశ్వరా! || 113 ||

నీకుంగానికవిత్వమెవ్వరికినేనీనంచుమీదెత్తితిన్
జేకొంటిన్బిరుదంబుకంకణముముంజేఁగట్టితింబట్టితిన్
లోకుల్మెచ్చవ్రతంబునాతనువుకీలుల్నేర్పులుంగావుఛీ
ఛీకాలంబులరీతిదప్పెడుజుమీశ్రీకాళహస్తీశ్వరా! || 114 ||

నిచ్చల్నిన్నుభజించిచిన్మయమహానిర్వాణపీఠంబుపై
రచ్చల్సేయకయార్జవంబుకుజనవ్రాతంబుచేఁగ్రాంగిభూ
భృచ్చండాలురఁగొల్చివారుదనుఁగోపింమన్బుధుండార్తుఁడై
చిచ్చారంజమురెల్లఁజల్లుకొనునోశ్రీకాళహస్తీశ్వరా! || 115 ||

దంతంబుల్పడనప్పుడేతనువునందారూఢియున్నప్పుడే
కాంతాసంఘమురోయనప్పుడేజరక్రాంతంబుగానప్పుడే
వితల్మేనజరించనప్పుడెకురుల్వెల్లెల్లగానప్పుడే
చింతింపన్వలెనీపదాంబుజములన్శ్రీకాళహస్తీశ్వరా! || 116 ||

No comments:
Post a Comment