విష్ణు అష్టోత్తర శతనామావళి
ఓం విష్ణవే నమః
ఓం జిష్ణవే నమః
ఓం వషట్కారాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం వృషాకపయే నమః
ఓం దామోదరాయ నమః
ఓం దీనబంధవే నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం అదితేస్సుతాయ
నమః
ఓం పుణ్డరీకాక్షాయ నమః 10
ఓం పరానందాయ నమః
ఓం పరమాత్మాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరసుధారిణే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కలిమలాపహారిణే నమః
ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః
ఓం నరాయ నమః
ఓం నారాయణాయ నమః 20
ఓం హరయే నమః
ఓం హరాయ నమః
ఓం హరప్రియాయ నమః
ఓం స్వామినే నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం వరాహాయ నమః 30
ఓం ధరణిధరాయ నమః
ఓం ధర్మేశాయ నమః
ఓం ధరణీనాధాయ నమః
ఓం ధ్యెయాయ నమః
ఓం ధర్మభృతాంవరాయ నమః
ఓం సహస్రశీర్షాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం సర్వగాయ నమః 40
ఓం సర్వవిదారాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సాధువల్లభాయ నమః
ఓం కౌసల్యానందనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రక్షఃకులవినాశకాయ నమః
ఓం జగత్కర్తాయ నమః
ఓం జగద్దర్తాయ నమః
ఓం జగజ్జేతాయ నమః 50
ఓం జనార్తిహరాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం దేవాయ నమః
ఓం జయరూపాయ నమః
ఓం జలేశ్వరాయ నమః
ఓం క్షీరాబ్ధివాసినే నమః
ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం పన్నగారివాహనాయ నమః
ఓం విష్ఠరశ్రవాయ నమః 60
ఓం మాధవాయ నమః
ఓం మధురానాధాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం మోహనాశనాయ నమః
ఓం దైత్యారిణే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
ఓం నృసింహాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః 70
ఓం నిత్యాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం నరదేవాయ నమః
ఓం జగత్ప్రభవే నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జితరిపవే నమః
ఓం ఉపేన్ద్రాయ నమః
ఓం రుక్మిణీపతయే నమః
ఓం సర్వదేవమయాయ నమః 80
ఓం శ్రీశాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సౌమ్యప్రదాయ నమః
ఓం స్రష్టే నమః
ఓం విష్వక్సేనాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం యశోదాతనయాయ నమః
ఓం యోగినే నమః 90
ఓం యోగశాస్త్రపరాయణే నమః
ఓం భద్రాత్మకాయ నమః
ఓం రుద్రమూర్తయే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అతులతేజసే నమః
ఓం దివ్యాయ నమః
ఓం సర్వపాపహరాయ నమః
ఓం పూజ్యాయ నమః
ఓం అమిత తేజసే
నమః
ఓం దుఃఖనాశనాయ
నమః 100
ఓం దారిద్ర్య
నాశనాయ నమః
ఓం దౌర్భాగ్యనాశాయ
నమః
ఓం సుఖవర్ధనాయ
నమః
ఓం సర్వసంపత్కరాయ
నమః
ఓం మహాపాతకనాశాయ
నమః
ఓం విపన్నాశనాయ
నమః
ఓం మంగళప్రదాయ
నమః
ఓం మహావిష్ణవే నమః 108
No comments:
Post a Comment