123

Friday, 19 June 2015

చంద్ర అష్టోత్తర శతనామావళి CHANDRA ASHTOTRA SATANAMAVALI

                         చంద్ర అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీమచ్ఛశరాయ నమః
ఓం చంద్రాయ నమః
ఓం తారాధీశాయ నమః
ఓం నిశాకరాయ నమః
ఓం సుధానిధయే నమః
ఓం సదారాధ్యాయ నమః
ఓం సత్పతయే నమః
ఓం సాధుపూజితాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జగద్యోనయే నమః 10
ఓం జ్యోతిశ్చక్ర ప్రవర్తకాయ నమః
ఓం వికర్తనానుజాయ నమః
ఓం వీరాయ నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం విదుషాంపతయే నమః
ఓం దోషాకరాయ నమః
ఓం దుష్టదూరాయ నమః
ఓం పుష్టిమతే నమః
ఓం శిష్టపాలకాయ నమః
ఓం అష్టమూర్తి ప్రియాయై నమః 20
ఓం అనంతాయ నమః
ఓం కష్టదారుకుఠారకాయ నమః
ఓం స్వప్రకాశాయ నమః
ఓం ప్రకాశాత్మనే నమః
ఓం ద్యుచరాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం కాలహేతవే నమః
ఓం కామకృతే నమః
ఓం కామదాయకాయ నమః
ఓం మృత్యుసంహారకాయ నమః  30
ఓం అమర్త్యాయ నమః
ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః
ఓం క్షపాకరాయ నమః
ఓం క్షీణపాపాయ నమః
ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః
ఓం జైవాతృకాయ నమః
ఓం శుచయే నమః
ఓం శుభ్రాయ నమః
ఓం జయినే నమః
ఓం జయఫలప్రదాయ నమః 40
ఓం సురస్వామినే నమః
ఓం భక్తానామిష్ట ప్రదాయకాయ నమః
ఓం భుక్తిదాయ నమః
ఓం ముక్తిదాయ నమః
ఓం భధ్రాయ నమః
ఓం భక్త దారిద్ర్యభంజనాయ నమః
ఓం సామగాన ప్రియాయ నమః
ఓం సర్వరక్షకాయ నమః
ఓం సాగరోద్భవాయ నమః
ఓం భయాంతకృతే నమః 50
ఓం భక్తిగమ్యాయ నమః
ఓం భవబంధవిమోచకాయ నమః
ఓం జగత్ప్రకాశకిరణాయ నమః
ఓం జగదానందకారణాయ నమః
ఓం నిస్పపత్నాయ నమః
ఓం నిరాహారాయ నమః
ఓం నిర్వికారాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం భూచ్ఛాయాచ్చాదితాయ నమః
ఓం భవ్యాయ నమః 60
ఓం భువనప్రతిపాలకాయ నమః
ఓం సకలార్తిహరాయ నమః
ఓం సౌమ్యజనకాయ నమః
ఓం సాధువందితాయ నమః
ఓం సర్వాగమజ్ఞాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సనకాదిముని స్తుతాయ నమః
ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః
ఓం శీతాంగాయ నమః
ఓం శీతభూషణాయ నమః 70
ఓం శ్వేతమాల్యంబరధరాయ నమః
ఓం శ్వేతగంధానులేపనాయ నమః
ఓం దశాశ్వరధ సంరూఢాయ నమః
ఓం దండపాణయే నమః
ఓం ధనుర్ధరాయ నమః
ఓం కుందపుష్పో జ్జ్వలాకారాయ నమః
ఓం నయనాబ్జ సముద్భవాయ నమః
ఓం ఆత్రేయ గోత్రజాయ నమః
ఓం అత్యంతవినయాయ నమః
ఓం ప్రియదాయకాయ నమః 80
ఓం కరుణారససంపూర్ణాయ నమః
ఓం కర్కట ప్రభవే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం చతురశ్రాసనారూఢాయ నమః
ఓం చతురాయ నమః
ఓం దివ్యవాహనాయ నమః
ఓం వివస్వన్మాండలా జ్జేయవాసాయ నమః
ఓం వసుసమృద్ధిదాయ నమః
ఓం మహేశ్వరప్రియాయ నమః
ఓం దాంతాయ నమః 90
ఓం మేరుగోత్ర ప్రదక్షిణాయ నమః
ఓం గ్రహమండల మధ్యస్ధాయ నమః
ఓం గ్రసితార్కాయ నమః
ఓం గ్రహాధిపాయ నమః
ఓం ద్విజరాజాయ నమః
ఓం ద్యుతికాయాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం ద్విజపూజితాయ నమః
ఓం ఔదుంబరనగావాసాయ నమః
ఓం ఉదారాయ నమః 100
ఓం రోహిణీపతయే నమః
ఓం నిత్యోదయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం నిత్యానందఫలప్రదాయ నమః
ఓం సకలాహ్లాదనకరాయ నమః
ఓం పలాశసమిధప్రియాయై నమః
ఓం సుధామయుఖాయయ నమః
ఓం దేవభోజనాయ నమః 108




No comments:

Post a Comment