123

Sunday, 21 June 2015

శివపంచాక్షరీ స్తోత్రమ్ SHIVA PANCHASHARI STOTRAM

                      శివపంచాక్షరీ స్తోత్రమ్


నాగేంద్ర హారాయ త్రిలోచనాయ I  భస్మాంగరాగాయ మహేశ్వరాయI
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ I తస్మై "న" కారాయ నమశ్శివాయ II 1 II

మందాకినీ సలిల చందన చర్చితాయ I నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయI
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ I తస్మై "మ" కారాయ నమశ్శివాయ II 2 II

శివాయ గౌరీ వదనారవింద I సూర్యాయ ధక్షాధ్వర నాశకాయI
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ I తస్మై "శి" కారాయ నమశ్శివాయ II 3 II

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాదిI మునీంద్ర దేవార్చిత శేఖరాయI
చంద్రార్క వైశ్వనరలోచనాయ Iతస్మై "వా" కారాయ నమశ్శివాయ II 4 II

యక్ష స్వరూపాయ జటాధరాయ I పినాకహస్తాయ సనాతనాయI
దివ్యాయ దేవాయ దిగంబరాయI తస్మై "య" కారాయ నమశ్శివాయ II 5 II

పంచాక్షర మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే IIIIii
ఇతి శ్రీ శివ పంచాక్షరీస్తోత్రం సంపూర్ణం



No comments:

Post a Comment