ఓం మహాశాస్తే నమః
ఓం శిల్పశాస్తే నమః
ఓం లోకశాస్తే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్తే నమః
ఓం వీరశాస్తే నమః
ఓం కాలశాస్తే నమః
ఓం మహోజసే నమః
ఓం గజాధిపాయ నమః
ఓం అంగపతయే నమః 10
ఓం వ్యాఘ్రపతయే నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం మహాగుణగణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం నక్షత్రాధిపాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలాహాకాయ నమః
ఓం దూర్వాశ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః 20
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం క్రూరదృష్టయే నమః
ఓం అనామయాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారాయ నమః
ఓం కాలాంతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్ష యజ్ఞనాశకాయ నమః
ఓం కల్హారకుసుమప్రియాయ నమః
ఓం మదనాయ నమః 30
ఓం మాధవసుతాయ నమః
ఓం మందారకుసుమప్రియాయ నమః
ఓం మదాలసాయ నమః
ఓం మహాసర్పవిభూషణాయ నమః
ఓం మహాసురాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాపవినాశకాయ నమః
ఓం అసిహస్తాయ నమః
ఓం శరధరాయ నమః
ఓం హాలాహలధరసుతాయ నమః 40
ఓం అగ్నినయనాయ నమః
ఓం అర్జునపతయే నమః
ఓం అనంగమదనాతురాయ నమః
ఓం దుష్టగ్రహాధిపాయ నమః
ఓం శాస్తే నమః
ఓం శిష్టరక్షణదీక్షితాయ నమః
ఓం రాజరాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజసోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః 50
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహనాయ నమః
ఓం వజ్రాంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం బలోద్యతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరితిలకాంచితాయ నమః ffffiiiiiii60
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణధవళాయ నమః
ఓం పూర్ణవేషాయ నమః
ఓం కృపాలయాయ నమః
ఓం ఫాశహస్తాయ నమః
ఓం భయాపహాయ నమః
ఓం ఓంకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం పాషండరుధిరాశనాయ నమః
ఓం పంచపాండవ
సంరక్షకాయ నమః 70
ఓం పరపాపవినాశకాయ నమః
ఓం పంచవ క్త్రకుమారాయ నమః
ఓం పంచాక్షరపరాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధరసుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచినే నమః
ఓం కవీనా మధిపతయే నమః
ఓం కాండయజుషే నమః
ఓం తర్పణప్రియాయ నమః 80
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్యధాన్యాయ నమః
ఓం సత్సంతాపవినాశకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః
ఓం శూలినే నమః
ఓం కృపాళవే నమః
ఓం వేణువాదనాయ నమః
ఓం కిరీటాదివిభూషితాయ నమః
ఓం ధూర్జటయే నమః
ఓం వీర్యనిలయాయ నమః 90
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్రవందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిదార్ధఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం పరపాశవిమోచకాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం రత్నకిరీటాయ నమః 100
ఓం జటాధరాయ నమః
ఓం నాగాలంకార సంయుక్తాయ నమః
ఓం నానారత్నవిభూషిత
దేహాయ నమః
ఓం మల్లకాసురభంజనాయ నమః
ఓం పూర్ణాంబాసమేతాయ నమః
ఓం
పుష్కలాంబసమేతాయ నమః
ఓం
కంబుకంఠాయ నమః
ఓం హరిహరపుత్రాయ నమః 108
No comments:
Post a Comment