123

Friday, 19 June 2015

సాయి అష్టోత్తర శతనామావళి SAI ASHTORA SATHANAMAVALI



ఓం సాయినాధాయ నమః
ఓం లక్ష్మీనారాయణాయ నమః
ఓం శ్రీకృష్ణరామా మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతటశిరిడీవాసినే నమః
ఓం భక్తహృదయాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతవాసాయ నమః
ఓం భూతభవిష్యద్భావ వర్జితాయ నమః
ఓం కాలాతీతాయ నమః 10
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాలదర్ప దమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మార్త్యాభయప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తావనసమర్ధాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః 20
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధనమాంగల్యదాయ నమః
ఓం బుద్ధిసిద్ధిదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్ర బంధుదాయ నమః
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం మార్గబంధవే నమః
ఓం భుక్తిముక్తిస్వర్గాప వర్గదాయ నమః
ఓం ప్రియాయ  నమః 30
ఓం ప్రీతివర్ధనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్ఛిదాత్మనే నమః
ఓం ఆనందదాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం జ్ఞానస్వరూపిణే నమః
ఓం జగతఃప్రితే నమః 40
ఓం భక్తానాంమాతృదాత్మ పితామహాయ నమః
ఓం భక్తాభయప్రదాయ నమః
ఓం భక్తపరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః
ఓం శరాణాగతవత్సలాయ నమః
ఓం భక్తిశక్తిప్రదాయ నమః
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంశయ  హృదయ దౌర్బల్యపాపకర్మ నమః
ఓం వాసనాక్షయకరాయ నమః 50
ఓం హృదయగ్రంధిభేధకాయ నమః
ఓం కర్మవిధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వస్ధితాయ నమః
ఓం గుణాతీతగుణాత్మనే నమః
ఓం అనంతకల్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః
ఓం జయినే  నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః
ఓం అశక్యరహితాయ నమః 60
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం మహారూపవిశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః
ఓం ప్రేమమూర్తయే నమః 70
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అసహాయసహాయాయ నమః
ఓం అనాధనాధదీనబంధవే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం అకర్మానేకర్మానుకర్మిణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్ధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సంతాంగతయే నమః
ఓం తత్పరాయణాయ నమః 80
ఓం లోకనాధాయ నమః
ఓం పాపనానఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కరప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్ధేశ్వరాయ నమః
ఓం సిద్ధిసంకల్పాయ నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం భగవతే నమః    90
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వభోధకాయ నమః
ఓం కామాదిషడ్వైర ధ్వంసినే నమః
ఓం అభేదానందాభయప్రదాయ నమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
ఓం వేంకటేశరమణాయ నమః
ఓం అద్భుతానందచర్యాయ నమః 100
ఓం ప్రపన్నార్తిహరాయ నమః
ఓం సంసారసర్వ దుఃఖక్షయ కరాయ నమః
ఓం సర్వవిత్సర్వతో ముఖాయ నమః
ఓం సర్వాంతర్భహి స్ధితాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరససన్మార్గస్ధాపనాయ నమః
ఓం శ్రీ సమర్ధసద్గురు సాయినాధాయ నమః 108



No comments:

Post a Comment